September 11, 2012

Episode 1 :

ఒక IT Company లో ఒక అమ్మాయి తన స్నేహితులతో తన ప్రేమ కథ చెప్తుంది...... మన కథ మొదలుపెడదామా మరి ......

మాది ఒక చిన్న ఊరు. నా తరగతి లో ఒక అబ్బాయి తనకి నాకు ఎపుడు గొడవ ఇలా కొన్నలు గడిచాయి. నాకు నా స్నేహితులకి మధ్యలో గొడవ ఎవరు నాతో మాట్లాడటం లేదు. Sudden గా ఒక అమ్మాయి వచ్చి  నాతో మాట్లాడింది, చాల ఆనందం గా అనిపించింది. అందరం కలిసిపోయం, ఒక రోజు నేను తనని అడిగాను నాతో ఎపుడు మాట్లాడను అని ఎందుకు మాట్లాడుతునారు అని. తను చెప్పిన  సమాధానం కి నేను shock అయ్యాను. నాతో గొడవ పెట్టుకునే అబ్బాయి వచ్చి   

No comments:

Post a Comment